Posted inTelugu - Featured Telugu - Political News
వేట ముమ్మరం..! భార్గవ్ రామ్ మహారాష్ట్రలో.. గుంటూరు శ్రీను కర్ణాటకలో..!
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, అనుచరుడు గుంటూరు శ్రీను పరారీలో ఉన్న విషయం తెలిసిందే. వీరి ఆచూకిపై పోలీసులకు ఖచ్చితమైన సమాచారం లభించినట్టు తెలుస్తోంది. భార్గవ్ రామ్ మహారాష్ట్రలో, గుంటూరు శ్రీను కర్ణాటకలో ఉన్నట్టు తెలియడంతో…