బొత్సకు అల్లుడి గిల్లుడు…?

ఉత్తరాంధ్రాలో సీనియర్ మోస్ట్ లీడర్ ఎవరంటే మంత్రి బొత్స సత్యనారాయణ పేరు చెప్పాల్సిందే. ఆయనది మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితం. దివంగత నేత మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు శిష్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బొత్స ఆ తరువాత తనదైన వ్యూహ…