Posted inTelugu - Featured Telugu - Political News
ఏ క్షణమైనా మూడు రాజధానుల ఏర్పాటు: మంత్రి బొత్స
రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు అనేది ప్రభుత్వ విధానమని.. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేసి తీరతాం. కోర్టు…