Posted inTelugu - Featured Telugu - Political News
చంద్రబాబు, నారాయణపై సీఐడీ కేసులు..! ఊరికే అరెస్టు చేస్తారా: బొత్స
రాజధాని మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్డు డిజైన్‌లో అక్రమాలు జరిగాయని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏప్రిల్ 27న సీఐడీకి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై కేసు నమోదు చేశారు. లింగమనేని…