Posted inTelugu - Featured Telugu - Political News
కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు..! ఉద్యోగులు నోరు జారొద్దు: మంత్రి బొత్స
కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉద్యోగుల రాష్ట్రవ్యాప్త ఆందోళనల నేపధ్యంలో మంత్రుల కమిటీ సీఎంతో సమావేశమైంది. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పీఆర్సీపై ఉద్యోగులు సందేహాలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం స్పందించి కమిటీ…