Posted inTelugu - Featured Telugu - Political News
‘అప్పు’ తెస్తున్నారు.. అంతేనా.? హోదా ఏమైనా తెచ్చేశారా.?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో 10 వేల కోట్ల రూపాయలు అప్పు చేసుకునేందుకు కేంద్రం అనుమతిచ్చిందట. ఈ మేరకు రిజర్వు బ్యాంకుకి కేంద్రం సమాచారమిచ్చిందట. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గత కొద్ది రోజులుగా ఢిల్లీలో మకాం వేసి సాధించిన ఘనకార్యమిది.…