Posted inTelugu - Featured Telugu - Political News
తప్పు తెలుసుకుంటున్న వైసీపీ.. చంద్రబాబు గెలిచినట్టే.!
దొంగలు పడ్డ ఆర్నెళ్ళకు.. అన్న చందాన టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నోరు జారిన నెల రోజుల తర్వాత, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కంట కన్నీరు వచ్చింది. సరే, వంశీని లైట్ తీసుకున్నారుగానీ, అసెంబ్లీ సాక్షిగా అదే అవమానం…