Posted inTelugu - Featured Telugu - Political News
చంద్రబాబుతో గోరంట్ల భేటీ..! అలకకు కారణాలపై చర్చ..!?
టీడీపీ అధిష్ఠానంపై ఇటీవల అలిగిన సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధినేత చంద్రబాబుతో మంగళగరిగిలోని ఎన్టీఆర్ భవన్‌లో భేటీ అయ్యారు. పార్టీలోని పరిస్థితులపై చంద్రబాబుతో గోరంట్ల చర్చించినట్టు తెలుస్తోంది. గోరంట్ల…