చంద్రబాబుకు ‘ఓటుకు నోటు’ తలపోటు..! సుప్రీంకోర్టులో కదలిక

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కు సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. 2015లో దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసుపై ఈరోజు సుప్రీంకోర్టులో కదలిక వచ్చింది. 2017లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేసినా లిస్టింగ్…

రైతులపై చంద్రబాబు, లోకేశ్ కు చూపేది కపట ప్రేమ: మంత్రి కొడాలి నాని

జూమ్ లో చంద్రబాబు, ట్విట్టర్‌లో లోకేశ్.. రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు మంత్రి కొడాలి నాని. వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సీఎం జగన్ ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇంత త్వరగా అందించడం ఓ రికార్డని అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన…

జగన్ హయాంలో ఫాసిస్టు పాలన నడుస్తోంది: చంద్రబాబు ధ్వజం

ఏపీ సీఎం జగన్ పాలన ఫాసిస్ట్ పాలనను తలపిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ అండతో వైసీపీ శ్రేణులు ఇష్టారీతిన రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లు వద్ద టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు చేసిన దాడిని చంద్రబాబు…