Posted inTelugu - Featured Telugu - Political News
సిద్ధూకు పాక్ తో స్నేహం.. అతనితో దేశానికే ముప్పు: మాజీ సీఎం అమరీందర్
పంజాబ్ ముఖ్యమంత్రిగా అమరీందర్ సింగ్ రాజీనామాతో ఆ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో విబేధాలే అమరీందర్ రాజీనామాకు కారణమనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధుపై అమరీందర్ చేసిన…