కేసీయార్, జగన్ వితండవాదం: రాష్ట్రాలకు బాధ్యత లేదా.?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈ ఇద్దరికీ, రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యత వున్నట్లు కనిపించడంలేదు. నిజంగానే బాధ్యతగల ముఖ్యమంత్రులైతే పెట్రో ధరల విషయమై వాహనదారులకు ఎందుకు ‘ఉపశమనం’ కల్పించేందుకు ముందుకు…

కేసీఆర్ అలా అనేస్తుంటే.. రిపోర్టర్లు మౌనంగా ఉండటమా?

ప్రశ్నించే గొంతుక గా పాత్రికేయుల్ని అభివర్ణిస్తుంటారు. మరి.. అలాంటి ప్రశ్నించే గొంతు ను సైతం ఇష్టా రాజ్యంగా మాటలు అనేయటం.. తనకున్న అధికారాన్ని గుర్తు కు తెచ్చేలా మాటలు అనేయటం దేనికి నిదర్శనం? గడిచిన రెండు రోజులు గా ప్రెస్ మీట్లను…

మళ్లీ కేసీఆర్ నోట జాబ్ నోటిఫికేషన్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎన్నికల ముందు లేదా ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మాత్రమే జాబ్ నోటిఫికేషన్‌ ల గురించి మాట్లాడుతాడు అనే ప్రచారం మొదటి నుండి కూడా ఉంది. ఇప్పుడు మరోసారి అదే విషయం నిరూపితం అయ్యింది. గత కొన్నాళ్లుగా అదుగో ఇదుగో…

ముఖ్యమంత్రిగారూ.. ఈ ముక్కల గోలేంటి.?

ఫామ్ హౌస్‌లో అడుగు పెడితే ఆరు ముక్కలవుతవ్.. అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, బీజేపీ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీద గరం గరం అయిపోయారు. మరీ ఇంత దారుణమా.? అంటూ, ముఖ్యమంత్రి వాడుతున్న పదజాలంపై…

వామ్మో కేసీయార్.. ఈ ఆవేశం అంతా నిజమేనా.?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చాన్నాళ్ళ తర్వాత ఆవేశంతో ఊగిపోయారు. కేంద్రంపై దుమ్మెత్తి పోసేశారు.. బీజేపీ మీద విరుచుకుపడిపోయారు. ‘టచ్ చేసి చూడు..’ అంటూ సినిమాటిక్ డైలాగులూ పేల్చారు. ‘అంతు తేలుస్తాం..’ అంటూ రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ విసిరేశారు. వామ్మో…