కరోనాకి వ్యాక్సిన్ సరే.. దేశానికి వ్యాక్సిన్ ఏదీ.?

కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికించేసింది.. వణికించేస్తూనే వుంది. ‘కొత్త వైరస్ ఏదో వచ్చిందట కదా.. అది చాలా ప్రమాదకమైనదట కదా..’ అన్న భయాందోళనలు కింది స్థాయిలో పెరిగిపోతున్నాయి. ‘అబ్బే, కరోనా ముప్పు ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే మన దేశానికి తక్కువే..…