మార్ఫింగ్ వీడియో.. ఎవరు చేయించారు చెప్మా.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి సంబంధించిన ఓ వీడియోను టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మార్ఫింగ్ చేశారన్నది ఏపీ సీఐడీ ఆరోపణ. వైసీపీ నేత ఒకరి ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన ఏపీ సీఐడీ, దేవినేని…

వివేకా ఇంట్లో కుక్కకు విషం పెట్టి చంపిన వారిపై కేసు పెట్టాలి: దేవినేని ఉమా

తిరుపతిపై గతంలో జగన్ మాట్లాడిన మాటల వీడియోను బయటపెట్టినందుకు తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. తిరుపతి లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. దీనిపై 505 సెక్షన్ ఎలా అప్లై అవుతుందో కేసు…