Posted inTelugu - Featured Telugu - Political News
ఏడుగురు సీనియర్ కేంద్ర మంత్రులు రాజీనామా
ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రి వర్గంను పునర్ వ్యవస్థీకరించేందుకు సిద్దం అయ్యాడు. ఈ సందర్బంగా ఆయన కేబినేట్ లో ఉన్న పలువురు మంత్రులు రాజీనామా చేశారు. మొత్తంగా ఏడుగురు సీనియర్ మంత్రులు రాజీనామా చేయక తప్పలేదు. పార్టీ అధిష్టానం ఆదేశాల…