ఇదేం రాజకీయం.? ప్రజల ప్రాణాల కంటే, ఎన్నికలే ముఖ్యమా.?

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో వుంది. రోజురోజుకీ కరోనా పాజిటివిటీ రేటు గణనీయంగా పెరిగిపోతోంది. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆసుపత్రుల్లో కరోనా రోగులకు బెడ్స్ దొరకని పరిస్థితి. ఆక్సిజన్ సమస్య, మందుల కొరత.. ఇలా ఎటు చూసినా…