Posted inTelugu - Featured Telugu - Political News
మాజీ మంత్రి నారాయణ అరెస్ట్..! అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ
టీడీపీ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణను ఏపీ పోలీసులు హైదరాబాద్ లోని కొండాపూర్ లోని ఆయన నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఏపీ పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఏపీ…