టీడీపీ ఎమ్మెల్యే గంటా ధైర్యమేంటి.? వైసీపీ భయం దేనికి.?

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చాలాకాలంగా సొంత పార్టీ కార్యక్రమాల్లో కనిపించడంలేదు. కొన్నాళ్ళ క్రితం ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని పలుమార్లు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంని కోరారు కూడా. ఇటీవల అసెంబ్లీ సమావేశాల…