గోరటి వెంకన్న కుమార్తె వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్..

ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కుమార్తె వివాహం హైదరాబాద్ లో జరిగింది. ఈ వివాహానికి సీఎం కేసీఆర్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కూడా హాజరయ్యారు. దీంతో పెళ్లి వేడుకలో సందడి నెలకొంది.…