నీ రాజకీయాలు ఏపీలో చూపించుకో..! జేసీ వ్యాఖ్యలపై వీహెచ్ ఆగ్రహం..!

సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి ఓడిపోతారని చెప్పిన జేసీ దివాకర్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ నేత వీహెచ్ హనుమంతరావు మండిపడ్డారు. సీఎల్పీలో కూర్చుని కాంగ్రెస్ సోనియా, రాహుల్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి జేసీ ఎవరని ప్రశ్నించారు. జేసీ రాజకీయాలు ఆంధ్రాలో…