Posted inTelugu - Featured Telugu - Political News
సంచలనం: ఏపీ పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేసిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల విషయమై హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పరిషత్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏప్రిల్ 1వ తేదీన ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. కరోనా నేపథ్యంలో పరిషత్ ఎన్నికల నిర్వహణ…