ఐఏఎస్ శ్రీలక్ష్మికి అరెస్ట్‌ వారెంట్‌ జారీ

తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితురాలు అయిన ఐఏఎస్ శ్రీలక్ష్మి పై అరెస్ట్‌ వారెంట్ జారీ అయ్యింది. గత కొన్నాళ్లుగా ఈమె జగన్ అక్రమాస్తుల కేసులో నింధితురాలుగా ఉన్న విషయం తెల్సిందే. ఆ కేసులో ఆమె జైలుకు కూడా వెళ్లి వచ్చారు. మళ్లీ ఐఏఎస్…