మంత్రిపై బాంబు దాడి.. తీవ్ర గాయాలు

పశ్చిమ బెంగాల్‌ కార్మిక శాఖ మంత్రి జాకీర్‌ హుస్సేన్‌ పై బాంబు దాడి జరిగింది. ముర్షిదాబాద్ జిల్లాలో ఒక అధికారిక కార్యక్రమానికి హాజరు అయ్యి ఇంటికి వెళ్తున్న సమయంలోనే ఆయనపై ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. కోల్‌కత్తా వెళ్లేందుకు నిమ్టిటా స్టేషన్‌…