జేసీ దివాకర్‌రెడ్డికి ‘జగనన్న కానుక’ 100 కోట్లు.!

మాజీ మంత్రి, మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌రెడ్డికి, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అత్యద్భుతమైన కానుక ఇచ్చేశారు. అదే, 100 కోట్ల జరీమానా. మైనింగ్‌ అక్రమాల నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ సర్కార్‌, 100 కోట్ల జరీమానాని జేసీ దివాకర్‌రెడ్డికి…