కేసీఆర్‌ క్యాబినెట్‌లోకి కవిత.. అతి త్వరలో.!

లోక్‌సభ ఎన్నికల్లో ఓడినా, ఎమ్మెల్సీగా కుమార్తెకు పదవి ఇచ్చుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. చాలాకాలంగా మంత్రి పదవి విషయమై కుమార్తె కవిత నుంచి కేసీఆర్‌ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారనే ప్రచారం జరుగుతోన్న విషయం విదితమే. నిజానికి, లోక్‌సభ కంటే కవిత అసెంబ్లీ…