కరోనాతో అనాధలైన చిన్నారులకు ప్రతినెలా 2500 ఆర్ధికసాయం: సీఎం కేజ్రీవాల్

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన చిన్నారులకు నెలకు 2500 ఆర్ధికసాయం అందిస్తున్నట్టు ప్రకటించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఈ సాయం వారికి 25ఏళ్లు వచ్చేవరకూ కొనసాగిస్తామని అన్నారు. దీంతోపాటు వారికి ఉచిత విద్య కూడా అందిస్తామని ప్రకటిచారు. కరోనాతో మరణించిన కుటుంబాలకు…