2023లో కాంగ్రెస్ గెలిస్తే జానారెడ్డే ముఖ్యమంత్రి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్ని హీటెక్కిస్తున్నాయి. గెలుపు కోసం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్.. తమ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. పార్టీల్లోని అగ్ర నాయకులు అందరూ సాగర్ లో ఉండి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి,…