ఇంకో పాతిక వస్తాయనుకున్నాం: కేటీఆర్‌ నిర్వేదం

‘ఇంకో పాతిక సీట్లు గెలుస్తామనుకున్నాం.. కానీ, మా అంచనాలు నిజం కాలేదు. అయితే, ఓ పదిహేను చోట్ల చాలా తక్కువ ఓట్ల తేడాతోనే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయినాసరే, సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా టీఆర్‌ఎస్‌ని గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు..’ అంటూ తెలంగాణ…