డైరెక్ట‌ర్ కాళ్ల మీద‌ప‌డి క్షమాప‌ణ‌లు అడిగిన హీరోయిన్!

వెట‌ర‌న్ న‌టి లైలా ఒక‌ప్పుడు ఎంత ఫేమ‌స్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. `ఎగిరేపావుర‌మా` తో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన లైలా చాలా సినిమాల్లో న‌టించింది. త‌మిళ‌..మ‌ల‌యాళ‌..క‌న్నడ భాష‌ల్లోనూ మంచి గుర్తింపు ద‌క్కించుకుంది. కెరీర్ పీక్స్ లో ఉండ‌గానే ఓ బిజినెస్ మ్యాన్…