దేశాభివృద్ధి కోసం కేసీఆర్ భారత ప్రధాని కావాలి: మంత్రి మల్లారెడ్డి

కేసీఆర్ ఒక్కసారి ప్రధాని అయితే.. తెలంగాణ లో జరిగిన అభివృద్ధే దేశంలోనూ జరుగుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో కార్మిక, ఉపాధి కల్పన పద్దుపై చర్చ…