ఇకపై ‘మా’ ఎన్నికలపై మీడియాకు ఎక్కబోము: మంచు విష్ణు

ఇటీవల జరిగిన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ పై మంచు విష్ణు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ‘మా’ నూతన అధ్యక్షుడిగా విష్ణు ఈరోజు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ ఫిల్మ్…

‘మా’ విజేతలకు ఎవరు అభినందనలు తెలియజేయరేంటి?

'మా' అసోసియేషన్ పెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు.. ఎప్పుడూ లేనంతగా నువ్వా నేనా? అన్న రీతిలో సాగిన ఎన్నికల్లో ఎన్నో మలుపుల మధ్య.. ఎట్టకేలకు పోలింగ్ పూర్తి కావటం..సినీ హీరో కమ్ మోహన్ బాబు పుత్రరత్నమైన మంచు విష్ణు 'మా' అధ్యక్షుడిగా…

MAA కౌంటింగ్: ఇంతలోనే గేమ్ ఛేంజర్ గా మారిన ప్రకాష్ రాజ్!

ఇంతలోనే అంతా రివర్సయ్యింది. `మా` అసోసియేషన్ ఎన్నికల్లో కౌంటింగ్ ఫేజ్ మారుతోంది. తొలుత మంచు విష్ణు ప్యానెల్ దూకుడును ప్రదర్శిస్తున్నట్టు కనిపించినా ఇంతలోనే ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి దూకుడు మొదలైంది. తాజా సమాచారం మేరకు.. ప్రకాష్ రాజ్ కి 12…

బ్రదర్ ఓటుకు ఇచ్చింది 75 వేలు.. కరెక్ట్ చేస్కోండి!-మంచు విష్ణు

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికలు హీటెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నానికి రిజల్ట్ కూడా తేలిపోనుంది. ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు ప్యానెల్స్ వార్ నడుస్తోంది. తాజాగా ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించిన మంచు విష్ణుకు…

ప్రకాష్ రాజ్ కు బీపీ ట్యాబ్లెట్లు ఇవ్వండి: విష్ణు

‘‘మా ప్యానెల్ సభ్యులు పేపర్ బ్యాలెట్‌కు వెళ్దామన్నారు. పేపర్ బ్యాలెట్ చాలా సార్లు లెక్కించేందుకు అవకాశం ఉంది. ప్రకాశ్‌రాజ్‌కు బీపీ మాత్ర ఇస్తే బాగుంటుంది. ఆయన అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారు. మీడియా ముందు మొసలి కన్నీరు కారుస్తున్నారు. రీల్ లైఫ్ లొనే కాకుండా…