‘పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో నేను ఏకీభవించను’

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని హీరో మంచు విష్ణు అన్నారు. తాను తెలుగు చిత్ర పరిశ్రమ వైపు ఉన్నానని.. మరో అధ్యక్ష అభ్యర్థి ప్రకాశ్ రాజ్ ఎటు వైపు ఉన్నారో చెప్పాలని విష్ణు ప్రశ్నించారు.…

చిరంజీవి గారి మద్దతు నాకే ఉంటుంది : విష్ణు

మా ఎన్నికలకు తేదీ దగ్గర పడింది. మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారిలో ముఖ్యంగా మంచు విష్ణు మరియు ప్రకాష్‌ రాజ్ లు తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఇద్దరు కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో గెలుపు పై…

మంచు బ్రదర్స్ మద్య ఆస్తి తగాదాలు ఉన్నాయా?

మంచు విష్ణు తాజాగా అలీతో సరదాగా టాక్ షో లో పాల్గొన్న విషయం తెల్సిందే. ఆ సమయంలో పలు విషయాల గురించి అలీ తో మాట్లాడుతూ మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. వారం రోజులుగా ఈ షో గురించి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.…

మా అధ్యక్షుడిగా బాలకృష్ణ అయితే నాకు ఓకే: మంచు విష్ణు

మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మంచు విష్ణు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఈసారి బాలకృష్ణ మా అధ్యక్షుడైతే తాను సంతోషిస్తానని.. ఆయన వల్ల అందరికీ న్యాయం జరుగుతుంద’ని వ్యాఖ్యానించారు. తెలుగు సినీ పరిశ్రమలోని…

‘మా’ బిల్డింగ్‌ సొంత డబ్బుతో నేను నిర్మిస్తా.. ఏకగ్రీవంగా ఎన్నుకోండి: మంచు విష్ణు

మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఇప్పటికే ప్రకాష్‌ రాజ్‌.. మంచు విష్ణు ఇంకా కొందరు మా ఎన్నికల బరిలో నిలబడబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరగాలని కొందరు కోరుకుంటూ ఉన్నారు. ఇక పోటీకి దిగుతున్న ప్రతి ఒక్కరు…

జీవితతో రాజీకి మంచు వారి ప్రయత్నాలు

మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లుగా మొదట ప్రకాష్‌ రాజ్ ప్రకటించాడు. ఆ తర్వాత మంచు హీరో మోహన్ బాబు తనయుడు విష్ణు కూడా మా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. వీరిద్దరి మద్య…