సీఎంగా మూడవ సారి ప్రమాణ స్వీకారం చేసిన దీదీ

పశ్చిమ బెంగాల్ లో మూడవ సారి సీఎంగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ప్రమాణ స్వీకారం సింపుల్‌ గా కొద్ది మంది సమక్షంలో జరిగింది. మమతా బెనర్జీతో గవర్నర్‌ జగ్దీప్ ధన్కడ్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.…