కళాకారుల కష్టాలను కళ్లకు కట్టిన మోహన్ బాబు.. అందరి ముందే ఇలా..

2019కు ముందు సడెన్ గా వైసీపీకి మద్దతుగా నిలిచి ఆ పార్టీలో చేరిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు జగన్ అధికారంలోకి వచ్చినా పెద్దగా పదవులు అయితే దక్కలేదు. అప్పుడప్పుడూ ఈ అసంతృప్తిని బయటపెడుతూ మోహన్ బాబు బరెస్ట్ అవుతున్నారు. తాజాగా…

మంచు వారి ట్రోలింగ్ కి బీజం ఎక్కడ పడింది?

సోషల్ మీడియా వేదికగా మంచు వారిపై గత కొన్ని రోజులుగా ట్రోలింగ్ ఆగడం లేదు. పలు మీమ్స్ తో నెట్టింట టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్స్ . ఇంతకీ ఈ ట్రోలింగ్ కి బీజం ఎక్కడ పడింది?.. ఎందుకు జరుగుతోంది?…

రిస్క్ చేయడం వల్లనే నిలబడ్డాను: మోహన్ బాబు

రిస్క్ చేయాలి .. రిస్క్ చేయడమంటే ట్రైన్ కి ఎదురెళ్లడం కాదు .. జీవితానికి ఎదురెళ్లడం. నేను చేసిన ప్రతి సినిమా రిస్క్. అలా చేయడం వల్లనే .. అందుకు కాలం కూడా కలిసి రావడం వల్లనే ఈ రోజున ఇక్కడివరకూ…

మోహన్ బాబుకు సీఎంఓ ఆహ్వానం లేదా..?

తెలుగు చిత్ర పరిశ్రమలోని సమస్యలపై చర్చించడానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఈరోజు గురువారం సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సీనియర్ హీరో చిరంజీవితో పాటుగా మహేష్ బాబు - ప్రభాస్ - రాజమౌళి - కొరటాల శివ…

‘ఆహా’ మోహన్‌ బాబును కూడా రంగంలోకి దించుతారా!

తెలుగు ఓటీటీ ఆహా కంటెంట్‌ విషయంలో భారీతనంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే పెద్ద సినిమాలు.. చిన్న సినిమాలను వరుసగా తీసుకుంటున్న ఆహా వారు ఇప్పుడు బాలకృష్ణతో భారీ ఓటీటీ టాక్ షో ను ప్లాన్‌ చేశారు. అన్ స్టాపబుల్‌ అనే…

AHA వెబ్ సిరీస్ మోహన్ బాబుతోనా?

సినిమాలు వేరు..రాజకీయం వేరు. అక్కడివి ఇక్కడికి తీసుకురాకూడదు. ఇక్కడివి అక్కడికి మోసుకెళ్లకూడదు అనేది సినిమా వాళ్ల నినాదం. రాజకీయంగా లేదా..ఇతర రంగాల్లో ఎన్ని వివాదాలు ఉన్నా కళామతల్లి వద్దకు వచ్చేసరికి అన్ని మర్చిపోయి అంతా కలిసి మెలిసి ఉండాలన్నది తెలుగు హీరోలు..నిర్మాతలు..దర్శకులు..పరిశ్రమ…

మోహన్‌బాబు ముక్కుసూటితనం.. ఇంతేనా.?

సినీ నటుడు మోహన్‌బాబు, ‘మా’ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, తన కుమారుడ్ని బరిలోకి దింపారు. కులం, మతం, ప్రాంతం.. ఇలా ఒకటేమిటి.? అన్ని కోణాల్నీ ‘మా’ ఎన్నికల కోసం మంచు విష్ణు వర్గం తెరపైకి తెచ్చినప్పుడు, ‘అది తప్పు..’ అని…

సీఎం కేసీఆర్ ను కరోనా ఏమీ చేయలేదు: మోహన్ బాబు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలసిందే. దీంతో రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా సందేశాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా స్పందించారు.…

మంచు ఫ్యామిలీకి జీహెచ్‌ఎంసీ రూ.1 లక్ష ఫైన్‌

హైదరాబాద్‌ లో ఇష్టానుసారంగా ప్లెక్సీలు ఏర్పాటు చేయకుండా జీహెచ్‌ఎంసీ కఠిన నియమ నిబంధనలు అమలు చేస్తుంది. అందులో భాగంగా మంచు ఫ్యామిలీ వారు ఏర్పాటు చేసిన తమ సినిమాలకు సంబంధించిన భారీ లైటింగ్ హోర్డింగ్‌ కు జీహెచ్‌ఎంసీ ఏకంగా లక్ష రూపాయల…