Posted inTelugu - Featured Telugu - Political News
మోత్కుపల్లి కారు ఎక్కడం కన్ఫర్మ్
మాజీ మంత్రి.. తెలంగాణలో సీనియర్ పొలిటికల్ లీడర్ అయిన మోత్కుపల్లి నరసింహులు గత కొన్నాళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లుగా అనిపిస్తుంది. గవర్నర్ అవ్వాలి అన్న ఆయన కోరిక నెరవేరకుండానే రాజకీయాల నుండి తప్పుకుంటాడేమో అంటూ అంతా భావిస్తున్న సమయంలో అనూహ్యంగా…