నితిన్‌ రూ.50 కోట్ల మూవీ ఆగిపోయింది

యంగ్‌ హీరో నితిన్ త్వరలో ‘పవర్‌ పేట’ అనే సినిమా ను చేయబోతున్నట్లుగా అభిమానులు చాలా కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. కాస్త బడ్జెట్‌ ఎక్కువ అవ్వడం వల్ల ఆలస్యంగా మొదలు పెట్టబోతున్నాం. తప్పకుండా పవర్‌ పేట…

‘పోకిరి’ లక్షణాలతో నితిన్ ‘జూనియర్’

టాలీవుడ్ యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇవ్వడానికి నితిన్ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. జయాపజయాలను పెద్దగా పట్టించుకోకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతుంటాడు. వరుస పరాజయాలు ఎదురైనా గ్యాప్ ఇవ్వకపోవడం ఆయన కెరియర్ ను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఆ మధ్య వచ్చిన 'భీష్మ'…

నితిన్ ‘మాస్ట్రో’ నుంచి సరికొత్త పాట..!

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ''మాస్ట్రో''. ఇందులో నభా నటేష్ హీరోయిన్ గా నటించగా.. మిల్కీబ్యూటీ తమన్నా భాటియా కీలక పాత్ర పోషించారు. ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్ స్టార్ వేదికగా ఈ…

‘చిత్రం 2’ చేయబోతున్నది ఈ నితిన్ కాదు ఆ నితిన్‌?

తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్‌ హీరోగా పరిచయం అయిన చిత్రం సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా ఇప్పటికి యూత్‌ ఆడియన్స్‌ ను ఆకట్టుకుంటూనే ఉంటుంది. అలాంటి సినిమాకు సీక్వెల్‌ అంటే అంచనాలు ఖచ్చితంగా భారీగా…