Posted inTelugu - Featured Telugu - Film News
చెక్ నిన్ను చూడకుండా: ట్రెండీ రొమాంటిక్ నెంబర్
యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ సినిమా చెక్. షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 26న విడుదలకు సిద్ధమైంది. చెక్ ప్రమోషన్స్ కూడా సాఫీగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఉరి శిక్ష…