చంద్రబాబు, లోకేష్ కోసం ఎన్టీఆర్‌ ట్వీట్‌

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఆయన తనయుడు ఎమ్మెల్సీ నారా లోకేష్ లు కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. వారు ఇద్దరు కూడా స్వల్ప లక్షణాలతో కోవిడ్‌ పాజిటివ్ గా నిర్థారణ అయ్యారు. మొదట లోకేష్ కరోనా…