పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే.. బులుగు నేతల పరిస్థితేంటి.?

ఎప్పుడన్నా సినిమా థియేటర్ల వద్ద పోలీసులు కాపలా కాయడం చూశామా.? సినిమా థియేటర్లలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హంగామా కనిపించిందా.? అవన్నీ ఆంధ్రప్రదేశ్‌లో ‘భీమ్లానాయక్’ సినిమా విడుదల సందర్భంగా కనిపించాయి. అన్ని చోట్లా అని కాదుగానీ, చాలా చోట్ల ఈ పరిస్థితులు…