ఇప్పుడు ఇదేం తీరు.. ప్రభుత్వ తీరుపై పవన్‌ అసంతృప్తి

ఏపీ ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు తీసుకోకుండా వ్యవహరిస్తున్న తీరుపై పవన్ కళ్యాణ్‌ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో పిల్లలకు ఆన్ లైన్ లో క్లాస్ లు నిర్వహించకుండా ప్రత్యక్ష…

భీమ్లా నాయక్ బహు భాష రిలీజ్ పై అవి పుకార్లే

పవన్‌ కళ్యాణ్ హీరోగా రూపొందిన భీమ్లా నాయక్‌ సినిమ ను సంక్రాంతికి విడుదల చేయాలని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత సినిమా విడుదల వాయిదా వేశారు. ఫిబ్రవరిలో సినిమా ను విడుదల చేసేందుకు అధికారికంగా తేదీని కూడా ప్రకటించారు. కాని…

ఏపీ ప్రభుత్వ విధానం సరికాదు.. పునరాలోచించాలి: పవన్ కల్యాణ్

తెలుగు రాష్ట్రాల్లో భారీగా నమోదవుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పరిస్థితుల దృష్ట్యా రెండు ప్రభుత్వాలు మరింత అప్రమత్తమై కోవిడ్ నివారణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు సేవలు అందించే పోలీసులు, క్షేత్రస్థాయి…

పవర్ స్టార్ కూడా అన్నయ్య ని ఫాలో కావాల్సిందేనా

దేశ వ్యాప్తంగా పరిస్థితులు మారిపోతున్నాయి. కరోనా ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకీ రికార్డు స్థాయిలో పెరిగిపోతుండటంతో మళ్లీ సినిమాలకు గడ్డు రోజులు మొదలయ్యాయి. దీంతో పాన్ ఇండియా చిత్రాల నుంచి పేరున్న స్టార్ ల చిత్రాల వరకు వరుసగా వాయిదాపడుతున్నాయి. సంక్రాంతికి…

వైరల్ గా మారిన పవన్ ఫ్యామిలీ ఫోటో

పవర్స్టార్ పవన్ కల్యాణ్ సినిమా వచ్చేస్తోందంటే బాక్సాఫీస్ వద్ద ఆ సందడే వేరుగా వుంటుంది. అభిమానులు చేసే హంగామా మామూలుగా వుండదు. మూడేళ్ల విరామం తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ `వకీల్ సాబ్` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గత ఏడాది…

పవన్‌ వీరమల్లు షూటింగ్ లో జాయిన్‌ అయ్యేది ఎప్పుడంటే..!

పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి విడుదల కు సిద్దంగా ఉన్నా కూడా కరోనా వల్ల సంక్రాంతికి విడుదల అవ్వడం లేదు. పెద్ద సినిమాలకు…

తెలుగుదేశం పార్టీ.. తేనె పూసిన కత్తి.. ఇదిగో సాక్ష్యం.!

ఓ వైపు ప్రేమ బాణాలు సంధిస్తున్నారు.. ఇంకో వైపు ‘కుత్తుక’ కోసేందుకు కత్తికి పదును పెడుతున్నారు. ఇదీ తెలుగుదేశం పార్టీ తీరు.! 2014 ఎన్నికల్లో జనసేన మద్దతుని కోరింది తెలుగుదేశం పార్టీ. 2019 ఎన్నికల్లో జనసేన మీద విషం చిమ్మింది ఇదే…

ఇప్పుడు అందరి చూపు భీమ్లా.. వైపు

దేశ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంయన్ బాక్సాఫీస్ వద్ద భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ సంక్రాంతికి భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీస్ థియేటర్లలో సందడి చేయాలని ఫిక్సయ్యాయి. అయితే కేవలం ఒక్క రోజు లోనే పరిస్థితులన్నీ తారుమారైనట్టుగా కనిపిస్తోంది.…