పవన్‌, బండ్ల సినిమా దర్శకుడు ఈయనేనా?

పవన్‌ కళ్యాణ్‌ వరుసగా సినిమాలకు కమిట్‌ అవుతున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల సంఖ్య చాలా పెద్దగా ఉంది. ఇటీవలే వకీల్‌ సాబ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్‌ ఆ తర్వాత అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ మరియు హరిహర వీరమల్లు సినిమాలు…

పవన్ కళ్యాణ్.. ఆ పేరు చెబితేనే వణుకుతున్న ‘బ్లూ’ మీడియా.!

ఓ వ్యక్తి గురించి అవసరం వున్నా, లేకపోయినా ప్రస్తావించాల్సి రావడమంటే, ఒకటీ ఆ వ్యక్తి అంటే అమితమైన అభిమానం వుండాలి.. లేదంటే అమితమైన ధ్వేషం వుండాలి. ఈ రెండిటితోపాటు, బోల్డంత భయం వుంటేనే ఆ వ్యక్తి పట్ల అదే పనిగా దుష్ప్రచారం…

ఈ ఓటమి ముందు ఆ గెలుపు శుద్ధ దండగ.!

రాజకీయాల్లో ‘నైతికత’ అన్న మాటకు విలువ లేదు. గెలవడం కోసం ఏ గడ్డి తినడానికైనా రాజకీయ నాయకులు వెనుకాడరు. నాయకులు మాత్రం, గెలవడం కోసం గడ్డి తినడానికి సిద్ధపడరు. ఓటమిలో గెలుపు చూసేవాడే అసలు సిసలు నాయకుడు. ‘డబ్బులు పంచకుండా, ఇతరత్రా…

పవన్‌ కు జోడీగా ట్యాలెంటెడ్‌ హీరోయిన్‌

పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం సాగర్‌ చంద్ర దర్శకత్వంలో ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. మలయాళంలో సూపర్‌ హిట్ అయిన ఈ సినిమా కు తెలుగు లో పలు మార్పులు చేర్పులు చేసి రీమేక్‌ చేస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ తో…

ఇంటింటికీ మేకలు, ఇంటర్నెట్ కాదు.. ఆక్సిజన్, మందులు కావాలి: పవన్ కల్యాణ్

ఏపీలో ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడం ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలకు ఔషధాలు అందక ప్రాణాలు కోల్పోతుంటే.. సీఎం జగన్ ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. ఆక్సిజన్ అందించలేనంత…