బలుపు కాదు వాపు: అప్పుడు జగన్.. ఇప్పుడు పవన్.!

నంద్యాల ఉప ఎన్నిక ఫలితాల తర్వాత అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మీద ఎలాంటి విమర్శలు చేశారో.. అవన్నీ, సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘అది గెలుపు కాదు.. బలుపు..…

జనసేన: జనసేన, బీజేపీకి బైబై చెప్పడం ఖాయమా?

గౌరవం లేని చోట ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.. – ఇదీ తెలంగాణ బీజేపీని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్య. తెలంగాణ బీజేపీ నేతలు జనసేన పట్ల అవలంభిస్తున్న వైఖరిని చూసిన తర్వాతే జనసేనాని ఈ వ్యాఖ్యలు…

జనసేనాని పవన్ కళ్యాణ్ తక్షణ కర్తవ్యమేంటి.?

ఇటు సినిమాలు, అటు రాజకీయాలు.. రెండు పడవల మీద ప్రయాణం అంత తేలికేమీ కాదు. అయినాగానీ, అత్యంత చాకచక్యంగా చేసి చూపించగలడంటూ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ మీద తనకున్న నమ్మకాన్ని మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి…

ఓటర్లను భయపెట్టి గెలిచిన వైసీపీ: జనసేనాని పవన్

ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఎన్ని పిల్లిమొగ్గలైనా వేస్తాయి. ఆకాశం నుంచి అమృతం కురిపిస్తామంటాయి.. భూమి నుంచి బంగారాన్ని తవ్వి గుమ్మరిస్తామంటాయి.. అలా చెబితేనే కదా, జనం నమ్మి.. ఓట్లేసేది. అంతేనా, కథ చాలా వుంది. ఓటుకు వెయ్యి.. కుదిరితే ఐదు…

జనసేన – బీజేపీ మధ్య తెలంగాణ పంచాయితీ.!

ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న.. అన్నట్టు బీజేపీ వ్యవహారం సాగుతోందనే ఆవేదన జనసేన పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికల వేళ జనసేన – బీజేపీ మధ్య పంచాయితీ ముదిరి పాకాన పడిన విషయం విదితమే.…

వకీల్ సాబ్‌కు లేని క్రేజ్‌.. వీరమల్లుపైనే అందరి దృష్టి

పవన్‌ కళ్యాణ్‌ వచ్చే నెలలో వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ పింక్ మూవీకి వకీల్ సాబ్ రీమేక్ అనే విషయం తెల్సిందే. పింక్ మహిళల సమస్యలపై రూపొందిన సినిమా అని అందరికి తెలుసు. కనుక వకీల్ సాబ్…