పవన్‌ కోసం బాహుబలి రైటర్‌ సిట్టింగ్స్‌

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాల సంఖ్య ఖచ్చితంగా చెప్పలేనంతగా ఉన్నాయి. ఇప్పటికే వకీల్‌ సాబ్ షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. మరో వైపు మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్‌ ను సగం…

పవన్ – క్రిష్ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ షురూ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సెన్సిబుల్ దర్శకుడు క్రిష్ తో కలిసి ఒక పీరియాడిక్ డ్రామాను చేస్తున్న విషయం తెల్సిందే. 17వ శతాబ్దపు కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. సంక్రాంతి సమయంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక చిన్న షెడ్యూల్ ను…

పవన్‌ ను కారణం లేకుండా ద్వేషించా

హీరోయిన్‌ గా సుదీర్ఘ కాలం పాటు ప్రయత్నాలు చేసి ఇక ఆశ వదిలేసుకుని కెరీర్‌ లో నిలదొక్కుకోవడం సాధ్యం అయ్యే పని కాదని నిర్ణయానికి వచ్చి బుల్లి తెరపై బిజీ అయ్యేందుకు ప్రయత్నించడంతో పాటు రాజకీయాల్లో కూడా బిజీ అయ్యేందుకు మాధవి…

అలీ ఇంట వేడుకలో పవన్‌ కళ్యాణ్‌

పలు ఇంటర్వ్యూలో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ తాను నటించే ప్రతి సినిమాలో అలీ పాత్ర ఉండాలని నేను కోరుకుంటాను. నాకు అలీతో నటించడం అంటే చాలా సరదా. అలీతో నటిస్తున్న సమయంలో మరియు అతడితో మాట్లాడుతున్న సమయంలో సమయం తెలియదు అన్నట్లుగా…

పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయాలు మార్పుకు సంకేతాలు: పవన్ కల్యాణ్

రాష్ట్రంలో జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో జనసేన 23 శాతం ఓటింగ్ సాధించిందని అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కడప జిల్లా రైల్వే కోడూరు మండలం, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో,…