Posted inTelugu - Featured Telugu - Political News
బ్లాక్ లిస్టులో పెడతాం: అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి ‘బెదిరింపు’.!
బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది.? ‘ఆయన ఏం చేసుకున్నా మార్చి 31 వరకే. ఆయన మాటల్ని ఎవరూ పట్టించుకోవద్దు. ఆయన ఇచ్చే ఆదేశాల్ని పాటించాల్సిన అవసరం లేదు. అలా కాదని, ఎవరైనా ఆయన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటే.. ఏకపక్ష నిర్ణయాలు…