బులుగు రాజకీయం: చిరంజీవిని అవమానించి.. బాలయ్యపై ప్రేమ కురిపించి.!

మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమ తరఫున, పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పదే పదే విజ్ఞప్తులు చేస్తే, వాటి పట్ల ఇంతవరకు సానుకూల స్పందన రాలేదు. ఆ ప్రయోజనాల…

సినిమా టికెట్ల ఇష్యూ వదిలేయండి అంటూ మంత్రి సలహా

ఏపీలో ఉన్న టికెట్ల రేట్ల విషయంలో మీడియా వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి పేర్ని నాని అసంతృప్తి వ్యక్తం చేశాడు. రాష్ట్రంలో మరే సమస్య లేనట్లుగా మొత్తం దృష్టి అంతా కూడా సినిమా టికెట్ల అంశంపైనే మీడియా పెట్టడం ఏంటీ అంటూ ఆయన…

ఏవండోయ్ నానిగారూ.! ‘ప్రైవేటు’ దోపిడీపై ఉక్కుపాదం మోపరేం.?

మంత్రి పేర్ని నాని సినిమా టిక్కెట్ల వ్యవహారంపై చాలా నీతి వాక్యాలు చెప్పారు, చెబుతూనే వున్నారు. సినిమా అనేది వినోదమనీ, ఆ వినోదాన్ని సామాన్యుడికి తక్కువ ధరకు అందించడమే తమ ప్రభుత్వమనీ లెక్చర్లు దంచేస్తున్నారు. సినిమా టిక్కెట్ల సంగతిని పక్కన పెడదాం.…

పేర్ని నాని ప్రశ్న: హీరో సిద్దార్ధ ఎక్కడ ‘ట్యాక్స్’ కట్టాడు.?

ఎక్కడ సంపాదిస్తున్నారు.? ఎక్కడ పన్నులు కడుతున్నారు.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సినిమా జనాలపైకి సూటిగా సంధిస్తున్న ప్రశ్నాస్త్రమిది. తెలుగు సినీ పరిశ్రమ ఒకప్పుడు చెన్నయ్‌లో వుండేది. ఆ తర్వాత అది హైద్రాబాద్‌కి వచ్చింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ…