Posted inTelugu - Featured Telugu - Political News
బంగారం స్మగ్లింగ్ కేసు: ఎన్నికల వేళ చిక్కుల్లో పడ్డ కేరళ సీఎం
ఆమధ్య కేరళ ను కుదిపేసిన 30 కేజీల బంగారం స్మగ్లింగ్ కేసులో సీఎం పినరయి విజయన్ పేరు బయటకు రావడం.. అదీ ఎన్నికల వేళ తీవ్ర కలకలం రేపుతోంది. తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్‌కు వస్తున్న పార్శిల్‌లో 15 కోట్లు…