వచ్చే రెండేళ్లూ విష్ణుని నిద్రపోనివ్వను: ప్రకాశ్ రాజ్

‘మా’ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాశ్ రాజ్ ఓ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మా’లో ఉన్న సమస్యలను పరిష్కరించాలనే నేను ఎన్నికల్లో నిలబడ్డాను. ఓడినా వచ్చే రెండేళ్లూ మా సభ్యుల సంక్షేమం కోసం విష్ణు, అతని ప్యానెల్…

ఆత్మ, పరమాత్మ, ప్రేతాత్మ.. ఏదీ లేదన్న ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్ తెలుగు సినీ పరిశ్రమలో కొత్త కుంపటి పెట్టబోతున్నారన్న ప్రచారం జరిగిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై ప్రకాష్ రాజ్ చాలా తేలిగ్గా స్పందించారు. సెటైరికల్ కామెంట్లు చేశారు. ఆత్మ లేదు.. పరమాత్మ లేదు.. ప్రేతాత్మ అసలే లేదు.. అనేశారు…

ఎన్టీఆర్-ఏఎన్నార్ – చిరంజీవిపై ప్రకాష్ రాజ్ కామెంట్

`మా` ఎన్నికల పర్వం రసవత్తర మలుపులు తిరుగుతోంది. మునుపెన్నడూ లేనంతగా సాధారణ ఎన్నికలకు మించి ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ వీధికెక్కుతున్నారు. బూతులు తిట్టుకుంటూ బాజారున పడుతున్నారు. ఈ ప్రహసనం కారణంగా `మా` పరువుని మరింతగా దిగజారుస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.…

చైతూ సామ్‌ బాధ నాకు తెలుసు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ట్రెండ్డింగ్‌ టాపిక్ సమంత నాగ చైతన్యల విడాకుల అంశం. ఈ విషయమై మా ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేసిన ప్రకాష్‌ రాజ్ స్పందించాడు. ఆయన ఈ విషయమై వారి నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లుగా ప్రకటించాడు. విడాకులు అనేది…