నాడు జయసుధ.. నేడు ప్రకాష్ రాజ్.. సేమ్ స్టోరి!

ఒక దగ్గర ఓడిపోయిన వాళ్లు మరో చోట తమ సత్తాను చాటాలనుకోవడం సర్వ సాధారణమే. అయితే ఇక్కడో విచిత్రం జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా .. ఎంపీగా పోటీపడి దారుణంగా ఓటమిని చవి చూసిన వాళ్లు తమ ఉనికిని చాటు కోవడం…

ఆ కొందరి వల్లే ‘మా’ మసకబారింది

వచ్చే నెలలో జరుగబోతున్న మా ఎన్నికల వేడి రాజుకుంటుంది. ఒక వైపు ప్రకాష్‌ రాజ్ తన ప్యానల్ ను ప్రకటించి ఎన్నికలకు సిద్దం అవుతున్నాడు. ప్రకాష్‌ రాజ్‌ ప్యానల్ నుండి బండ్ల గణేష్ బయటకు వచ్చేయడం చర్చనీయాంశం అయ్యింది. బయటకు వచ్చిన…

నడిచొచ్చే ఫ్యాన్స్ ఆయనకూ ఉన్నారు!

టాలీవుడ్ స్టార్ హీరోలపై అభిమానులు చూపించే ప్రేమ అపరిమితమైనది. హీరోల కోసం ఎంతగైనా తెగిస్తారు. వందల కిలొమీటర్లు నడిచొచ్చి హీరోల్ని చూసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నాటిమేటి వెటరన్ హీరోల కోసం అడవులు దాటుకుని వచ్చి అభిమానులు కలుసుకునేవారు. నేటితరంలో అసాధారణ…

షూటింగ్ లో ప్రకాశ్ రాజ్ కు గాయాలు.. హైదరాబాద్ వచ్చేస్తున్న వైనం

విలక్షణ నటుడు.. పాత్ర ఏదైనా సరే.. అందులో పరకాయ ప్రవేశం చేసే ప్రకాశ్ రాజ్ షూటింగ్ లో గాయపడ్డారు. ఈ రోజు (మంగళవారం) చెన్నైలో జరుగుతున్న షూటింగ్ లో పాల్గొన్న ఆయన ప్రమాదానికి గురయ్యారు. తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న…

తెగేదాకా లాక్కండి.. ప్రకాష్‌ రాజ్‌ జస్ట్‌ ఆస్కింగ్‌

‘మా’ ఎన్నికల విషయం ప్రస్తుతం టాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున పోటీకి సిద్దం అవుతున్న సమయంలో కొందరు మాత్రం ఈ ఎన్నికలు జరుగకుండా ఏకగ్రీవం అయితే బాగుంటుంది అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. మెగా కాంపౌండ్ వారు ప్రకాష్‌…