Posted inTelugu - Featured Telugu - Political News
బిగ్ షాక్: ఆంధ్రపదేశ్‌లో 699 క్రిస్టియన్ విలేజెస్.!
ప్రవీణ్ చక్రవర్తి.. క్రిస్టియన్ ఫాదర్ అట. విదేశాల నుంచి నిధులు రాబట్టి, ఆంధ్రపదేశ్ లో క్రిస్టియన్ విలేజెస్ ఏర్పాటు చేస్తున్నాడు. కాదు కాదు, అన్ని మతాలకు చెందినవారు ఎలాంటి అరమరికలు లేకుండా కలిసి మెలిసి నివసిస్తున్న గ్రామాల్ని క్రిస్టియన్ విలేజెస్‌గా మార్చుతున్నాడు.…