కాంగ్రెస్ ప్రచారంలో ప్రియాంక.. టీ తోటల్లో కార్మికురాలిగా..

కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవానికి ప్రియాంక, రాహుల్ శక్తి మేర కృషి చేస్తున్నారు. ఈమేరకు రాహుల్ తమిళనాడులో పార్టీ ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రియాంక అసోం ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆమె స్థానిక మహిళలు, కార్మికులు, రైతులను నేరుగా కలుసుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వ…