Posted inTelugu - Featured Telugu - Film News
పుష్ప తుది ఘట్టంకు ముహూర్తం ఫిక్స్
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా పుష్ప. ఈ సినిమా రెండు పార్ట్ లు గా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. పుష్ప మొదటి పార్ట్ ను ఆగస్టు లో విడుదల చేయబోతున్నారు. ఆగస్టులో ఈ సినిమా…